ఓం నమో భగవతే వాసుదేవాయా


ఓం నమో భగవతే వాసుదేవాయమంత్రరాజంలో బీజాక్షరాలు 12. ఒక్కొక్క బీజాక్షరం 12 మాసాలకు, 12 రాశి చక్రాలకు ప్రతీక. బీజాక్షరం  రాశి  అవయవ పాలన

ఓం  మేషం   శిరస్సు
  వౄషభం   ముఖం 
మో మిధునం  కంఠం, బాహువులు 
భ   కర్కాటకం   ఊరస్సురో భాతి 
   సింహం   హౄదయం 
  కన్య   బొడ్దు 
తే  తుల   పొట్ట 
వా  వౄశ్చికం జననేంద్రియాలు 
సు  ధనస్సు  వెన్ను, తొడ 
దే  మకరం  మోకాళ్ళు 
వా  కుంభం  కింది కాళ్ళు
  మీనం  పాదాలు